తెలుగు సినిమా తో ఇండస్ట్రీ లోకి ఎంటర్ అయి తమిళ్ సినిమా రంగం లో మంచి గుర్తింపు సంపాదించుకుని జర్నీ సినిమా తో మళ్ళీ టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన్న హీరోయిన్ అంజలి.ఆమె ఇపుడు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' లో వెంకటేష్ సరసన నటిస్తుంది.ఆమె సినీ ప్రయాణం ఆమె మాటల్లోనే.....
ఆంధ్ర తో కనెక్షన్ :
నా స్కూలింగ్ మొత్తం రాజమండ్రి లోనే జరిగింది.ఆ తరువాత బి.ఎస్.సి. మేథ్స్ చెన్నై లో కంప్లీట్ చేశాను.తెలుగు తమిళ్ పూర్తిగా మాట్లాడగలను కన్నడ,మలయాళం అర్ధం చేసుకోగలను.అన్నిటి కంటే ఆంద్ర నాకు చాలా బాగా నచ్చింది.
సినీ ప్రయాణం :
డబ్బింగ్ ఆర్టిస్ట్ గ కెరీర్ స్టార్ట్ చేసి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలలో తమిళ్ లో నటించాను.చాల అవార్డులు కూడా వచ్చాయి.జర్నీ సినిమాతో తెలుగు సినిమా లో స్థానం సంపాదించుకున్నాను. నా నటన ను చూసి దిల్ రాజు గారు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా లో అవకాశం ఇచ్చారు.
సీనియర్ నటుడితో కలిసి నటించడం :
వెంకటేష్ లాంటి పెద్ద స్టార్ తో ఒక పెద్ద బ్యానర్ లో చేయడం చాల హ్యాపీ గా ఫీల్ అవుతున్నాను.ఇందులో నేను ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాను.సీనియర్ నటులతో చేస్తున్నప్పటికీ చాలా కంఫర్ట్ గా ఉన్నాను .
రాబోయే సినిమాలు :
తెలుగు లో రవితేజతో బలుపు లో నటిస్తున్నాను.ఇందులో ఒక డాక్టర్ పాత్రలో చేస్తున్నాను .ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రియల్ లో రిలీజ్ కానుంది.తమిళ్ లో వరుసగా మూడు చిత్రాల్లో నటిస్తున్నాను.మురుగదాస్ దర్సకత్వం లో వత్తికుచి,సుందర్ సెట్టి దర్సకత్వం లో మద గజ రాజ ఇంకా ఢిల్లీ బెల్లీ తమిళ్ రీమేక్ లో చేస్తున్నాను.
బాలీవుడ్ వైపు ఏమైనా :
ఎందుకు అందరూ అలా అడుగుతున్నరో నాకు తెలియదు.ఆ రూమర్స్ కరెక్ట్ కాదు.
ఫ్యామిలీ సపోర్ట్ :
మా ఫ్యామిలీ అందరికి సినిమాలంటే చాల ఇష్టం అందరం కలిసి సినిమా లు చూస్తుంటాం.మా అమ్మ ఎపుడూ నటి కావలనుకోనేది కానీ కాలేకపోయింది,ఒక రకంగా మా అమ్మ కలని నేను ఫుల్ ఫిల్ చేస్తున్నాను.మా అమ్మ నాన్న లు నాకు చాల సపోర్ట్ చేస్తారు.