Showing posts with label news. Show all posts
Showing posts with label news. Show all posts

Wednesday, November 20, 2013

Pawankalyan attends Childrens Film Festival

Pawan Kalyan made his first manifestation openly after his most recent film "Attarintiki Daredi" turned into a blockbuster hit. He decided to go to the end function of the eighteenth International Children's Film Festival India (Icffi) here on Wednesday at the Lalitha Kala Thoranam.Dressing a pants and a denim shirt, the on-screen character in his short discourse said he couldn't decline a welcome to go to the capacity. "I cherish you youngsters," Pawan Kalyan said much to the joy of the many school kids and assigns from everywhere throughout the nation who extolled him.

Pawan Kalyan ordinarily shies far from going to capacities however he had made a special case to be with the youngsters. Film Development Corporation supervising chief M Dana Kishore had approached him three days back to welcome him as an unique visitor for the end function. "I didn't need to reconsider tolerating the welcome," he said. The performing artist clarified that he had seen the youngsters and the eagerness they showed when he viewed them on Tv throughout the initiation of the film celebration on November 14. "That made me come here and my adoration for you," he said. Right from the time he made a section into the venue, the spotlight was continually on him as the youngsters applauded and yelled at whatever point he was anticipated on the wide screen on the stage.

Masala Movie First weekend collections

Victory Venkatesh and Ram's recently released movie "Masala" First weekend collections in Andhra Pradesh.



Nizam - 2.81 Cr

East - 0.51  Cr

West - 0.34 Cr

Krishna - 0.42  Cr

Guntur - 0.65 Cr

Nellore - 0.34 Cr

Vizag - 0.69  Cr

Ceeded - 0.96 Cr

TOTAL - 6.80 Cr

Saturday, December 29, 2012

అంజలి తో ఇంటర్వ్యూ

తెలుగు సినిమా తో ఇండస్ట్రీ లోకి ఎంటర్ అయి తమిళ్ సినిమా రంగం లో మంచి గుర్తింపు సంపాదించుకుని జర్నీ సినిమా తో మళ్ళీ టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన్న హీరోయిన్ అంజలి.ఆమె ఇపుడు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' లో వెంకటేష్ సరసన నటిస్తుంది.ఆమె సినీ ప్రయాణం ఆమె మాటల్లోనే.....

ఆంధ్ర తో కనెక్షన్ :

నా స్కూలింగ్ మొత్తం రాజమండ్రి లోనే జరిగింది.ఆ తరువాత బి.ఎస్.సి. మేథ్స్ చెన్నై లో కంప్లీట్ చేశాను.తెలుగు తమిళ్ పూర్తిగా మాట్లాడగలను కన్నడ,మలయాళం అర్ధం చేసుకోగలను.అన్నిటి కంటే ఆంద్ర నాకు చాలా  బాగా నచ్చింది.

సినీ ప్రయాణం :

డబ్బింగ్ ఆర్టిస్ట్ గ కెరీర్ స్టార్ట్ చేసి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలలో తమిళ్ లో నటించాను.చాల అవార్డులు కూడా వచ్చాయి.జర్నీ సినిమాతో తెలుగు సినిమా లో స్థానం సంపాదించుకున్నాను. నా నటన ను చూసి దిల్ రాజు గారు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా లో అవకాశం ఇచ్చారు.

సీనియర్ నటుడితో కలిసి నటించడం :

వెంకటేష్ లాంటి పెద్ద స్టార్ తో ఒక పెద్ద బ్యానర్ లో చేయడం చాల హ్యాపీ గా ఫీల్ అవుతున్నాను.ఇందులో నేను ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాను.సీనియర్ నటులతో చేస్తున్నప్పటికీ చాలా కంఫర్ట్ గా ఉన్నాను .

రాబోయే సినిమాలు : 

తెలుగు లో రవితేజతో బలుపు లో నటిస్తున్నాను.ఇందులో ఒక డాక్టర్ పాత్రలో చేస్తున్నాను .ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రియల్ లో రిలీజ్ కానుంది.తమిళ్ లో వరుసగా మూడు చిత్రాల్లో నటిస్తున్నాను.మురుగదాస్ దర్సకత్వం లో వత్తికుచి,సుందర్ సెట్టి దర్సకత్వం లో మద గజ రాజ ఇంకా ఢిల్లీ బెల్లీ తమిళ్ రీమేక్ లో చేస్తున్నాను.

బాలీవుడ్ వైపు ఏమైనా :

ఎందుకు అందరూ అలా అడుగుతున్నరో నాకు తెలియదు.ఆ రూమర్స్ కరెక్ట్ కాదు.

ఫ్యామిలీ సపోర్ట్ :

మా ఫ్యామిలీ అందరికి సినిమాలంటే చాల ఇష్టం అందరం కలిసి  సినిమా లు చూస్తుంటాం.మా అమ్మ ఎపుడూ నటి కావలనుకోనేది కానీ  కాలేకపోయింది,ఒక రకంగా మా అమ్మ కలని నేను ఫుల్ ఫిల్ చేస్తున్నాను.మా అమ్మ నాన్న లు నాకు చాల సపోర్ట్ చేస్తారు.




Friday, December 28, 2012

సమంత కి "లవరు"న్నాడట

సమంత. ఏ మాయ చేసావే సినిమా తో కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టిన ఈ అందాల సుందరి ఇపుడు  స్క్రీన్ మీద కనపడగానే వచ్చే రెస్పాన్స్ ఆ సినిమా లో నటించే హీరో ల కంటే ఎక్కువగానే ఉంటుంది అంటే ఆమెకి ఉన్న  క్రేజ్ ఏమిటో అర్ధమౌతుంది. సినిమా ఇండస్ట్రీ లో ఉన్నపుడు రూమర్స్ కూడా నాయికల చుట్టూ తిరగుతూనే ఉంటాయి.


అయితే సమంత అలాంటి వాటికీ చెక్ పెడుతూ ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తను ఒకరితో ప్రేమలో ఉన్న విషయాన్నీ చెప్పకుండానే చెప్పేసింది.అన్ని సక్రమంగా జరుగుతున్నాయని,ఫస్ట్ కెరీర్ మీద మాత్రమే ద్రుష్టి పెడుతున్నానని చెప్పింది.అంతే కాదు వాళ్ళిద్దరూ గత రెండు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నామని ఇపుడే అతని పేరు వెల్లడించడం ఇష్టం లేదని చెప్పడంతో మళ్లి రూమర్స్ మొదలిపోయాయి.అతను ఒక టాలీవుడ్ దర్శకుడనే వార్త ఇపుడు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతుంది.ఇంతకి అసలా లక్కీ ఫెలో ఎవరో వేచి చూడాల్సిందే .


పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ సినిమా రెగ్యులర్ షూటింగ్



పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ఎంత క్రేజో అందరికి తెలిసిందే, వీరి ఇద్దరి కలయిక లో వచ్చిన జల్సా అప్పట్లో ఘన విజయాన్ని సాదించింది. మళ్లి వీరిద్దరి కాంబినేషణ్ లో ఇంకో సినిమా మొదలవుతుంది.సినిమా కి అఫీషియల్ గా ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు.ఈ చిత్రం లో  మొదటి సారిగా సమంత పవన్ కళ్యాణ్ సరసన నటిస్తుంది.బి.వి.ఎస్.ఎ. ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.


ఈ చిత్రానికి సంబంధించి లొకేషన్స్ కోసం పవన్ త్రివిక్రమ్ స్పెయిన్ వెళ్లి వచ్చారు.బార్సెలోన లో దేవి మూడు పాటలకు ట్యూన్స్ కంప్లీట్  చేసి అక్కడే హీరో డైరెక్టర్ లకి వినిపించాడని సమాచారం.జనవరి 8 వ తేది నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో మొదలుకానుంది.


'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సెన్సార్ డేట్


అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మల్టీ స్టార్రర్, విక్టరీ వెంకటేష్,ప్రిన్స్ మహేష్ బాబు కలయికలో వస్తున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా సెన్సార్ తేది ఖరారు అయింది. వచ్చే నెల ఏడవ తేదిన సెన్సార్ బోర్డ్ అద్యక్షురాలు ధనలక్ష్మి గారు ఈ సినిమా చూడనున్నట్టు సమాచారం.


 వెంకటేష్ సరసన అంజలి సీతమ్మ గా నటిస్తుండగా సమంత మహేశ్ బాబుకి జోడిగా కనిపించనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ఫై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా శ్రీకాంత్ అద్దాల దర్సకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా ని సంక్రాంతి కానుక గా జనవరి 11 వ తేదిన రిలీజ్ చేయనున్నారు.

సునీల్ మిస్టర్ పెళ్ళికొడుకు ఫస్ట్ లుక్


మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ ప్రై .లిమిటెడ్ సంస్థ లో పరాస్ జైన్ ,ఎన్ .వి. ప్రసాద్ లు  నిర్మాతలుగా సునీల్ ఇషా చావ్లా జంటగా నటిస్తున్న చిత్రం మిస్టర్ పెళ్ళికొడుకు.ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది.అలీ,ధర్మవరపు,ఎల్ బి శ్రీరాం,ఎం.ఎస్ నారాయణ,రవిబాబు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా విన్సెంట్ అనే నూతన నటుడు విలన్ పాత్ర లో కనిపించనున్నాడు .

సునీల్ ఇషా చావ్లా జంటగా ఉన్న మిస్టర్  పెళ్ళికొడుకు చిత్ర ఫస్ట్ లుక్ ని మార్కెట్ లోకి విడుదల చేసారు.






బ్యాంకాక్ లో మొదలైన 'ఇద్దరమ్మాయిలతో'


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'ఇద్దరమ్మాయిలతో ' సినిమా షూటింగ్ ఈ  మద్యనే బ్యాంకాక్ లో మొదలుపెట్టారు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్సకత్వంలో, పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ తో సూపర్ హిట్ కొట్టిన నిర్మాత గణేష్ బాబు  బండ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.అమలా  పాల్ ,కాతెరిన్ త్రెస బన్నీ సరసన హీరోయిన్ లుగా నటిస్తున్నారు.


ప్రస్తుతం బన్నీ ,అమల పాల్ ,సుబ్బరాజు ఇంకా స్టార్ కమెడియన్ బ్రహ్మానందం లఫై  కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. నిర్మాత గణేష్ బాబు బ్రహ్మానందం తో కలసి ఇద్దరమ్మాయిలతో సెట్ లో దిగిన ఫోటో ఒకటి తన  సోషల్ నెట్వర్కింగ్ ప్రొఫైల్ లో షేర్ చేసారు.ఈ ఫోటో లో బ్రహ్మి  అచ్చ తెలుగు పంచె కట్టు లో కనిపిస్తున్నాడు.మరి బ్రహ్మి ఈ సినిమాలో ఎంత వరకు నవ్విస్తాడో సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాలి.


Thursday, December 27, 2012

సంక్రాంతి కానుకగా 'చమ్మక్ చల్లో'


వరుణ్ సందేశ్, సంచితా పదుకొనె ,కేథరిన్ లు హీరో హీరోయిన్ లుగా శ్రీ శైలేంద్ర మూవీస్ పథకం ఫై మాస్టర్ బుజ్జి బాబు నిర్మిస్తున్న చిత్రం "చమ్మక్ చల్లో" . డి . ఎస్ .రావు ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా జాతీయ అవార్డు గ్రహీత నీలకంట దర్సకత్వం వహిస్తున్నారు.


దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమా యువత మనోభావాలకు దగ్గరగా ఉండే విధంగా కళాశాల నేపద్యంలో సాగే ప్రేమ కథ చిత్రం గా రూపొందిస్తున్నాం అన్నారు.ఈ సినిమా కథను ఒక కొత్త ప్రేమ కథ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు.హీరో తండ్రి గా బ్రహ్మాజీ నటిస్తుండగా అవసరాల శ్రీనివాస్ ,షాయాజీ షిండే ,వెన్నెల కిషోర్,సురేఖా వాణి,చిన్మయి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు .  అనంత శ్రీ రామ్ ఈ చిత్రం లోని పాటలు వ్రాయగా కిరణ్ వారణాసి సంగీతాన్ని అందించారు.

చమ్మక్ చల్లో షూటింగ్ ముగింపు దశకు చేరుకోగా ఈ సినిమా ని వచ్చే నెలలో సంక్రాంతి కనుక గా విడుదల చేయనున్నారు.


ఆఖరి దశ షూటింగ్ లో ప్రభాస్ 'మిర్చి'


యంగ్ రెబెల్ స్టార్ 'ప్రభాస్' నటిస్తున్న తాజా చిత్రం మిర్చి ఆఖరి దశ  షూటింగ్ జరుపుకుంటుంది. రచయిత కొరటాల శివ ఈ చిత్రానికి దర్సకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమా పవర్ ఫుల్ పంచ్ డైలాగు లతో ప్రభాస్ అభిమానుల్ని,మాస్ ప్రేక్షకులని  అలరిస్తుందని సమాచారం. మిర్చి ఆడియో ను వచ్చే నెల 5 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


ప్రభాస్ సరసన అనుష్క , రిచా గంగోపద్యాయ లు హీరోయిన్ లుగా నటిస్తుండగా ప్రమోద్ ఉప్పలపాటి ,వంశి కృష్ణ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.ఈ సినిమా కి  అనుష్క స్వతహాగా డబ్బింగ్ చెప్పుకోనుందని సమాచారం.ఈ సినిమా ని వచ్చే ఫిబ్రవరి లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తెలుగు సినిమాలఫై కన్నేసిన బాలీవుడ్ హీరో

బాలీవుడ్ హీరోలకి అక్కడ కథలు నచ్చట్లేదో ఏమో కానీ ఈ మద్యన మన తెలుగు సినిమా లఫై కన్నేశారు.బాలీవుడ్ ప్రముఖ హీరో అక్షయ్  కుమార్ ఈ మద్యన వరుసగా తెలుగు సినిమాలను టార్గెట్ చేస్తున్నాడు.తెలుగు లో రవితేజ నటించిన 'విక్రమార్కుడు' సినిమా ను ఈ మద్యనే హిందీ లోకి రీమేక్ చేసి వదిలాడు. అది కాస్త హిట్టై పోయి వంద కోట్ల రూపాయిలు వసూలు చేసేసింది.ఇదే బాగుంది అనుకున్నాడో ఏమో ఇపుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన టాగూర్ సినిమా పై ఆసక్తి చూపిస్తున్నాడని సమాచారం. మెగాస్టార్ నటించిన  తమిళ్ రీమేక్ 'రమణ '  2003 లో 'టాగూర్' గ రిలీజ్ అయి ఒక సెన్సేషన్ సృష్టించింది.ఈ సినిమాకి  తమిళ్ లో మురుగదాస్ దర్శకత్వం వహించగా తెలుగు లో వి వి వినాయక్ దానిని రీమేక్ చేసారు.


ఇపుడు ఈ సినిమా రీమేక్ రైట్స్ ని డిజైనర్ శబీన ఖాన్ సొంతం చేసుకున్నారని వచ్చే ఏడాది మద్యలో సెట్స్ లోకి వెల్లనుందని సమాచారం.ఒకవేళ ఈ న్యూస్ కరెక్ట్ అయితే ఎవరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారో ఎవరు అక్షయ్ పక్కన హీరోయిన్ గా నటిస్తారో...ఈ సినిమా కి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్  వచ్చ్చెంత వరకు వేచి చూడాల్సిందే. 

అరవింద్ 2 మూవీ ఫస్ట్ లుక్ దియాట్రికల్ ట్రైలర్

శేఖర్ సూరి దర్సకత్వంలో శ్రీనివాస్ మాధవి లతా హీరో హీరోయిన్ లుగా రూపొందుతున్న చిత్రం అరవింద్ 2.అరవింద్ 2 ను ఫుల్ లెంగ్త్ హర్రర్ మూవీ గా  గోవా ,దండెలి అడవుల్లో  చిత్రీకరణ చేసారు .


ఈ సినిమా కి సంబందించిన  ట్రైలర్ ను ఇటీవలే జరిగిన ఆడియో వేడుకలో విడుదల చేసారు.

                 

అరవింద్ 2 ఆడియో విడుదల...

కమల్ కామరాజు ,శ్రీనివాస్ ,ఆదోనిక మరియు మాధవిలత ప్రధాన తారాగణంగా శేఖర్ సూరి దర్సకత్వంలో రూపొందుతున్న చిత్రం అరవింద్ 2.ఈ సినిమా  2005 లో రిలీజ్ ఐన 'ఎ ఫిల్మ్ బై అరవింద్ ' కి సీక్వెల్.ఇటీవలే ఈ సినిమా ఆడియో ను  ప్రముఖ దర్శకుడు 'శ్రీను వైట్ల ' చేతుల మీదుగా విడుదల చేసారు.రియల్ స్టార్ శ్రీ హరి ,బోయపాటి శ్రీను ఈ కార్యక్రమానికి అథిదులుగా విచ్చేసారు.మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఈ సినిమా కి సంగీతాన్ని అందించారు.














Wednesday, December 26, 2012

Jr NTR 'Rabhasa' under Santosh Srinivas direction ?


యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'బాద్షా' లో బిజీ గ ఉన్నాడు. సక్సెస్ ఫుల్  డైరెక్టర్ శ్రీను వైట్ల  దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కి నిర్మాత బండ్ల గణేష్ బాబు. ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది .
ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందిచగా శ్రీ పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ ఫై బండ్ల శివ బాబు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.


బాద్షా పూర్తి కాగానే ఎన్టీఆర్ హరీష్ శంకర్ దర్సకత్వంలో ఒక సినిమా లో నటించనున్నాడు.ఈ సినిమా కి టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు.ఇపుడు ఎన్టీఆర్ తరువాత సినిమా కూడా సెట్స్ లోకి వెళ్లనుందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.సంతోష్ శ్రీనివాస్ దర్సకత్వంలో బెల్లంకొండ సురేష్ ఈ చిత్రన్ని నిర్మించనున్నారట.అంతే కాకుండా ఈ సినిమాకి "రభస" అనే  టైటిల్ కూడా ఖరారు చేసారని, అది కూడా హరీష్ తో సినిమా షూటింగ్ పూర్తవకుండానే ఈ సినిమా కూడా సెట్స్ మీదకి వెల్లనుందని టాక్.

Charan injured in Nayak sets


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ 'జంజీర్ ' అనే సినిమా తో బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న విషయం అందరికి తెలిసిందే. ప్రియాంక చోప్రా కథానాయిక,ఈ  సినిమా షూటింగ్ ఈ నెల ఆకరి వారంలో షెద్యుల్ చేయబడింది .ఐతే  ఇపుడు ఈ సినిమా షూటింగ్ కాస్త వెనక్కి పోయేట్టు ఉంది.


వివరాల్లోకి వెళ్తే చరణ్ ప్రస్తుతం నాయక్ అనే  తెలుగు చిత్రంలో నటిస్తున్నాడు .ఈ చిత్రానికి సంబంధించి కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రికరిస్తుండగా చరణ్ గాయపడ్డాడు.అతని ముక్కు ఫై ఏర్పడిన చిన్న గాయం కారణం గా ఆ ఆంగ్ల చిత్రం షూటింగ్  వెనక్కి వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి.ఒకవైపు చిత్ర కథానాయిక  ప్రియంక చోప్రా కి ఫిబ్రవరి వరకు డేట్స్ ఫ్రీ లేఖపోవడంతో ఈ సినిమా చాలావరకు వెనక్కి వెళ్ళీ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.


Friday, December 7, 2012

Rana's sister wedding held at Ramanaidu Studios


Rana Daggubati's sister Malavika Devi, daughter of noted Telugu film producer Suresh Babu, has tied the knot with Bharat Krishna Rao at a grand wedding ceremony held at D Ramanaidu's Nanakramguda studio in Hyderabad on December 5. It was a star-studded event.


 What was missing at the function was the presence of press reporters and photographers. And their marriage photos are strictly guarded from the media glare.Sources close to D Suresh Babu say that Malavika and Bharat's marriage was strictly a private function. The Daggubati family reportedly did not want to publicise it because they are not celebrities. They wanted to keep their marriage photos and videos away from the media glare. Hence, they had reportedly not invited even a single person from the media, say the sources.However, the subha muhurtham of their marriage was set at 8.50 pm followed by a lavish traditional dinner for the guest. Sources claim that the wedding was attended by luminaries of the film world, business tycoons and politicians. Nearly 10,000-odd guests wished the newly wed couple.

TFI Problems in 2012


Telugu film industry has produced more number of hit movies in 2012, when compared to previous. It has also its own share of movies that created huge controversy and faced the anger of different communities.Some films triggered a row for title issues, but major number of them landed in the controversy for abusive, sexual content and they made big news for all wrong reasons for long time.A few Telugu movies, which landed in the controversy after their release, had some characters, story, scenes or dialogues aimed at a particular person, political party, social community. 


The Regional Censor Board was blamed for giving certificates for these movies without suggesting any cuts. Especially, a section of people alleged that A Dhanalakshmi had taken money for issuing the certificates.Some movies like Cameraman Ganga Tho Rambabu , Dhenikaina Ready, Sorry Teacher, Krishnam Vande Jagadgurum and Damarukam created headlines for wrong reasons.

Thursday, December 6, 2012

B and T stars to play a cricket match


Bollywood and Tollywood stars recently came together to announce that they will soon be playing a friendly cricket match to raise money for the underprivileged.


The match will be played at the at LB Stadium in Hyderabad on December 23. While Srikanth would lead the Tollywood XI Sunil Shetty will front the Bollywood XI.AP Film Chamber President Thammareddy Bharadwaja unveiled the winner and runner up trophies. "I'm glad that youngsters are volunteering to play for a good cause and I wish both teams good luck," said the veteran producer.




Cameraman Gangatho Rambabu 50 Days Centres list


Karimnagar: Sai krishna
Jammikunta: annapurna
Krishna:
Gudiwada: Sarath
vissannapeta: Sriram
Kurnool: Venkatesh, Venkatesh miniplex (2 theaters)
Doone: seghu
Mahabubnagar: Venkateswara
Devarakadra: Raghavendra
Nalgonda:
Suryapet: Teja movie max
Rangareddy:
keesara: Venkatasai theater
Nellore:
New Talkies
soolurupeta: srilakshmi

Srikakulam: Keerthana
pinnantipeta: sridurga
palasa : Bhaskara rama
Aamadalavalasa: Sridevi
Vijayanagaram:
Parvathipuram: Venkateswara Kalamandir
Saluru: Suryamahal
Visakapatanam / UA
Gajuwaka – mohini 70mm
Chodavaram: Sri sai lakshmi
Narsipatnam: Sri
kanya cinemax screen-3
yalamanchili: Venkateswara
Anakapalli: Sri Jagannath
Warangal:
Warangal: Radika
Chelpuru: Annapurna
West Godavari:
Eluru: mini satyanarayana
Chintalapudi: Gowri
Veeravasaram: Sri Hanuman Talkies
Koyalagudem: Sri Mahalakshmi
Bheemavaram: Venkatram
khammam thirumala theatre
Kadapa: Apsara

Wednesday, December 5, 2012

Pawankalyan excellent dialogue From CGTR



Pawankalyan Dialogue on Girls from CGTR Movie :






గంగ గారు మీరేం అనుకొనంటె ఓమాట
మాట్లాడతాను పర్వలెదా ...
ప్రపంచంలొ ఉన్న
అమ్మాయిలందరు ఆర్డినరీ
యె
మాకున్న మొజు వల్ల మీరు ఎక్స్ట్రాడినరి

కనిపిస్తారె తప్ప మీరందరు ఆర్డినరి
యె ....












కామంతొ కళ్ళు ముసుకుపొయి
చుస్తుంటాంచాల
అద్బుతంగ కనపడ్తరు , తాగెసిన
మత్తులొ
చుస్తుంటాం ఇంకా చాల అద్బుతంగ
కనపడ్తరు... యెవరొ ఎక్కడొ పాట
రాస్తారు అ
పాట విని ఆ lyrics మీ గురించె
రాసరు అనుకుంటాం ... కళ్ళకి చిన్న కాటుక
పెడ్తే చాలు కరిగిపొతాం , నడుము దగ్గర
చిన్న
వంపు చుసి మురిసిపొతం ... చిన్న
నవ్వు నవ్వితె చాలు గిల గిలగిల
కొట్టెస్కొని
తాజ్ మహల్ యెక్కడ కట్టలా అని చెప్పెసి
స్తలాలు గిలాలు యెతెకెస్తుంటాం ......
గంగ గారు నాకసల్ ఒక విషయం చెప్పండి
అమ్మాయిలకి సముద్రపు అలలకి
సంబంధం యెంటండి ?
చందమామ కి మీకు మద్య లింక్
యెంటండి ?
మీరు నవ్వితే పండు వెన్నెల్ల ఉంటదా
ఆ...
ఇరక్కాసిన పండు వెన్నెల్లాఉంటదా ... మా
పిచ్చ మా వెర్రి కాకపొతేను ఎంటి ...
basic గ మగాల్లందరు poetry లొ
పుట్టడం వల్ల మిరు survive
అవుతునారు తప్ప ..
న స్త్రీ న ఎక్స్ట్రార్డినర ి
అంటే అ స్త్రీ ఎక్స్ట్రార్డినర ి కాదూ
అందరు
సర్వ మంగల మేలమే —