శేఖర్ సూరి దర్సకత్వంలో శ్రీనివాస్ మాధవి లతా హీరో హీరోయిన్ లుగా రూపొందుతున్న చిత్రం అరవింద్ 2.అరవింద్ 2 ను ఫుల్ లెంగ్త్ హర్రర్ మూవీ గా గోవా ,దండెలి అడవుల్లో చిత్రీకరణ చేసారు .
ఈ సినిమా కి సంబందించిన ట్రైలర్ ను ఇటీవలే జరిగిన ఆడియో వేడుకలో విడుదల చేసారు.
No comments:
Post a Comment