పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ఎంత క్రేజో అందరికి తెలిసిందే, వీరి ఇద్దరి కలయిక లో వచ్చిన జల్సా అప్పట్లో ఘన విజయాన్ని సాదించింది. మళ్లి వీరిద్దరి కాంబినేషణ్ లో ఇంకో సినిమా మొదలవుతుంది.సినిమా కి అఫీషియల్ గా ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు.ఈ చిత్రం లో మొదటి సారిగా సమంత పవన్ కళ్యాణ్ సరసన నటిస్తుంది.బి.వి.ఎస్.ఎ. ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించి లొకేషన్స్ కోసం పవన్ త్రివిక్రమ్ స్పెయిన్ వెళ్లి వచ్చారు.బార్సెలోన లో దేవి మూడు పాటలకు ట్యూన్స్ కంప్లీట్ చేసి అక్కడే హీరో డైరెక్టర్ లకి వినిపించాడని సమాచారం.జనవరి 8 వ తేది నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో మొదలుకానుంది.
No comments:
Post a Comment