అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మల్టీ స్టార్రర్, విక్టరీ వెంకటేష్,ప్రిన్స్ మహేష్ బాబు కలయికలో వస్తున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా సెన్సార్ తేది ఖరారు అయింది. వచ్చే నెల ఏడవ తేదిన సెన్సార్ బోర్డ్ అద్యక్షురాలు ధనలక్ష్మి గారు ఈ సినిమా చూడనున్నట్టు సమాచారం.
వెంకటేష్ సరసన అంజలి సీతమ్మ గా నటిస్తుండగా సమంత మహేశ్ బాబుకి జోడిగా కనిపించనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ఫై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా శ్రీకాంత్ అద్దాల దర్సకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా ని సంక్రాంతి కానుక గా జనవరి 11 వ తేదిన రిలీజ్ చేయనున్నారు.
No comments:
Post a Comment