Friday, December 28, 2012

బ్యాంకాక్ లో మొదలైన 'ఇద్దరమ్మాయిలతో'


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'ఇద్దరమ్మాయిలతో ' సినిమా షూటింగ్ ఈ  మద్యనే బ్యాంకాక్ లో మొదలుపెట్టారు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్సకత్వంలో, పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ తో సూపర్ హిట్ కొట్టిన నిర్మాత గణేష్ బాబు  బండ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.అమలా  పాల్ ,కాతెరిన్ త్రెస బన్నీ సరసన హీరోయిన్ లుగా నటిస్తున్నారు.


ప్రస్తుతం బన్నీ ,అమల పాల్ ,సుబ్బరాజు ఇంకా స్టార్ కమెడియన్ బ్రహ్మానందం లఫై  కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. నిర్మాత గణేష్ బాబు బ్రహ్మానందం తో కలసి ఇద్దరమ్మాయిలతో సెట్ లో దిగిన ఫోటో ఒకటి తన  సోషల్ నెట్వర్కింగ్ ప్రొఫైల్ లో షేర్ చేసారు.ఈ ఫోటో లో బ్రహ్మి  అచ్చ తెలుగు పంచె కట్టు లో కనిపిస్తున్నాడు.మరి బ్రహ్మి ఈ సినిమాలో ఎంత వరకు నవ్విస్తాడో సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాలి.


No comments:

Post a Comment