మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ 'జంజీర్ ' అనే సినిమా తో బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న విషయం అందరికి తెలిసిందే. ప్రియాంక చోప్రా కథానాయిక,ఈ సినిమా షూటింగ్ ఈ నెల ఆకరి వారంలో షెద్యుల్ చేయబడింది .ఐతే ఇపుడు ఈ సినిమా షూటింగ్ కాస్త వెనక్కి పోయేట్టు ఉంది.
వివరాల్లోకి వెళ్తే చరణ్ ప్రస్తుతం నాయక్ అనే తెలుగు చిత్రంలో నటిస్తున్నాడు .ఈ చిత్రానికి సంబంధించి కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రికరిస్తుండగా చరణ్ గాయపడ్డాడు.అతని ముక్కు ఫై ఏర్పడిన చిన్న గాయం కారణం గా ఆ ఆంగ్ల చిత్రం షూటింగ్ వెనక్కి వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి.ఒకవైపు చిత్ర కథానాయిక ప్రియంక చోప్రా కి ఫిబ్రవరి వరకు డేట్స్ ఫ్రీ లేఖపోవడంతో ఈ సినిమా చాలావరకు వెనక్కి వెళ్ళీ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
No comments:
Post a Comment