మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ ప్రై .లిమిటెడ్ సంస్థ లో పరాస్ జైన్ ,ఎన్ .వి. ప్రసాద్ లు నిర్మాతలుగా సునీల్ ఇషా చావ్లా జంటగా నటిస్తున్న చిత్రం మిస్టర్ పెళ్ళికొడుకు.ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది.అలీ,ధర్మవరపు,ఎల్ బి శ్రీరాం,ఎం.ఎస్ నారాయణ,రవిబాబు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా విన్సెంట్ అనే నూతన నటుడు విలన్ పాత్ర లో కనిపించనున్నాడు .
సునీల్ ఇషా చావ్లా జంటగా ఉన్న మిస్టర్ పెళ్ళికొడుకు చిత్ర ఫస్ట్ లుక్ ని మార్కెట్ లోకి విడుదల చేసారు.
No comments:
Post a Comment