బాలీవుడ్ హీరోలకి అక్కడ కథలు నచ్చట్లేదో ఏమో కానీ ఈ మద్యన మన తెలుగు సినిమా లఫై కన్నేశారు.బాలీవుడ్ ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ ఈ మద్యన వరుసగా తెలుగు సినిమాలను టార్గెట్ చేస్తున్నాడు.తెలుగు లో రవితేజ నటించిన 'విక్రమార్కుడు' సినిమా ను ఈ మద్యనే హిందీ లోకి రీమేక్ చేసి వదిలాడు. అది కాస్త హిట్టై పోయి వంద కోట్ల రూపాయిలు వసూలు చేసేసింది.ఇదే బాగుంది అనుకున్నాడో ఏమో ఇపుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన టాగూర్ సినిమా పై ఆసక్తి చూపిస్తున్నాడని సమాచారం. మెగాస్టార్ నటించిన తమిళ్ రీమేక్ 'రమణ ' 2003 లో 'టాగూర్' గ రిలీజ్ అయి ఒక సెన్సేషన్ సృష్టించింది.ఈ సినిమాకి తమిళ్ లో మురుగదాస్ దర్శకత్వం వహించగా తెలుగు లో వి వి వినాయక్ దానిని రీమేక్ చేసారు.
ఇపుడు ఈ సినిమా రీమేక్ రైట్స్ ని డిజైనర్ శబీన ఖాన్ సొంతం చేసుకున్నారని వచ్చే ఏడాది మద్యలో సెట్స్ లోకి వెల్లనుందని సమాచారం.ఒకవేళ ఈ న్యూస్ కరెక్ట్ అయితే ఎవరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారో ఎవరు అక్షయ్ పక్కన హీరోయిన్ గా నటిస్తారో...ఈ సినిమా కి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చ్చెంత వరకు వేచి చూడాల్సిందే.

No comments:
Post a Comment