కమల్ కామరాజు ,శ్రీనివాస్ ,ఆదోనిక మరియు మాధవిలత ప్రధాన తారాగణంగా శేఖర్ సూరి దర్సకత్వంలో రూపొందుతున్న చిత్రం అరవింద్ 2.ఈ సినిమా 2005 లో రిలీజ్ ఐన 'ఎ ఫిల్మ్ బై అరవింద్ ' కి సీక్వెల్.ఇటీవలే ఈ సినిమా ఆడియో ను ప్రముఖ దర్శకుడు 'శ్రీను వైట్ల ' చేతుల మీదుగా విడుదల చేసారు.రియల్ స్టార్ శ్రీ హరి ,బోయపాటి శ్రీను ఈ కార్యక్రమానికి అథిదులుగా విచ్చేసారు.మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఈ సినిమా కి సంగీతాన్ని అందించారు.
No comments:
Post a Comment