Wednesday, December 19, 2012

Nayak Movie Laila O Laila Leaked Video Song

మెగా ఫాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం నాయక్ .క్రియేటివ్ డైరెక్టర్ వి.వి.వినాయక్  దర్సకత్వంలో వస్తున్నా ఈ చిత్రం పాటలు ఈ మద్యనే మార్కెట్లోకి విడుదల చేసారు ,రెస్పాన్స్ కూడా బాగానే ఉంది .


ఇది ఇలా ఉండగా ఇపుడు ఆ సినిమా లో ని ఒక పాట పూర్తిగా నెట్ లోకి వచేసింది. రామ్ చరణ్ స్టెప్పులు ఇరగాదీసిన ఈ పాట ఇపుడు నెట్ లో హోట్  టాపిక్ గ మారింది.
             
                          





No comments:

Post a Comment